Home > GENERAL KNOWLEDGE > GK BITS IN TELUGU 13th NOVEMBER

GK BITS IN TELUGU 13th NOVEMBER

BIKKI NEWS : GK BITS IN TELUGU 13th NOVEMBER

GK BITS IN TELUGU 13th NOVEMBER

1) మెదక్ కేథడ్రాల్ చర్చి ఏ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడింది.?
జ : 20 వ శతాబ్దం

2) కుతుబ్ షాహీ రాజ్యవంశం తొలి రాజధాని నగరం ఏది.?
జ : గోల్కొండ

3) 1947 ఆగస్టు లో భారత్ స్వతంత్రం పొందిన తర్వాత, హైదరాబాద్ రాజ్యం ఎన్ని నెలల పాటు స్వతంత్ర సంస్థానంగా ఉంది.?
జ : 13 నెలలు

4) తెలంగాణ విద్యావంతుల వేదిక ఏ సంవత్సరంలో స్థాపించబడింది.?
జ : 2006

5) రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (SRC) తన నివేదికను ఎప్పుడు సమర్పించింది .?
జ : 1955 సెప్టెంబర్ 30

6) బెల్ మెటల్ క్రాఫ్ట్ అని ఏ హస్తకళకు పేరు.?
జ : డోక్రా

7) తెలంగాణ రాష్ట్ర ఘణాంకాలు 2021 ప్రకారం జన సాంద్రత ఎంత.?
జ : 321

8) తెలంగాణలో ఎన్ని పక్షి జాతులు ఉన్నాయి.?
జ : 500 కు పైగా

9) తెలంగాణలో ఎన్ని వృక్ష జాతులు ఉన్నాయి.?
జ : 2939 పైగా

10) ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ నివేదిక ప్రకారం తెలంగాణలో 2015 నుండి 2021 మధ్య అటవీ విస్తీర్ణ శాతం ఎంతగా పెరిగింది.?
జ : 6.85%

11) ప్రాణహిత వన్యప్రాణి సంరక్షణ కేంద్రం తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది.?
జ : మంచిర్యాల

12) మానవ అభివృద్ధి సూచిక(HDI) ను UNDP ఏ సంవత్సరం నుండి ప్రకటిస్తున్నారు.?
జ : 1990

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు